BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అద్దాల మండపంలో అమ్మవారి ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. తొలుత ముఖమండపంలో శ్రీమన్యు సూక్త పారాయణం, కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన జరిపారు. అనంతరం అమ్మవారిని తిరువీధుల గుండా ఊరేగించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: వైభవంగా అమ్మవారి ఊంజల్ సేవ


