MBNR: ఈ నెల 29న నిర్వహించే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన 10,653 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ నిషేధాజ్ఞలు అమలు చేయడంతో పాటు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎస్పీ జానకి తెలిపారు.
తెలంగాణ
'ఎస్సై పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు'


