MDCL: కీసర సర్కిల్‌లో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులు, రాంకీ బృందాలతో కలిసి చెత్త నిల్వ ప్రాంతాలను పరిశీలించి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. రోడ్లపై వేలాడుతున్న కేబుళ్లపై ఏసీటీ ఫైబర్‌నెట్ ప్రతినిధులను ప్రశ్నించారు. నిరుపయోగంగా ఉన్న వైర్లను వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
తెలంగాణ
చెత్త నిల్వ ప్రాంతాలపై కమిషనర్ తనిఖీలు


