హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు బ్యాండ్‌కు ప్రత్యేక యూనిఫాం

VZM: జిల్లా పోలీసు బ్యాండ్ బృందానికి ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ శుక్రవారం కార్యాలయంలో అందజేశారు. పోలీసు శాఖలో బ్యాండ్ బృందానికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన కొనియాడారు. వీటితో పాటు బృందానికి అవసరమైన సంగీత పరికరాలను కొనుగోలు చేసి, త్వరలోనే అందజేయనున్నట్లు తెలిపారు.