MDK: శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో శుక్రవారం దీపాలంకరణ సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శివలింగం, గణపతి ఆకారాల్లో భక్తులు వేలాది ప్రమిదలతో దీపాలను వెలిగించి ఆధ్యాత్మిక శోభను నింపారు. అనంతరం ఆకాశదీపం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఏడుపాయలలో కార్తీక శోభ..!


