హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభివృద్ధి పనులు చేపట్టడం నా అదృష్టం: మంత్రి

GDWL: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని మంత్రి సీతక్క అలంపూర్ నియోజకవర్గ పర్యటనలో పేర్కొన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.135 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.