NGKL: పాలమూరు యూనివర్సిటీ కొల్లాపూర్ పీజీ కేంద్రంలో నవంబర్ 28న ఉదయం 11 గంటలకు 'ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ కాంటెంపరరీ ఎడ్యుకేషన్' అంశంపై విస్తరణ ఉపన్యాసం నిర్వహించనున్నారు. ముఖ్య వక్తగా డాక్టర్ ఎం.ఎస్.ఆర్. ఆంజనేయులు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ డాక్టర్ సీ.అశోక్ కుమార్ కోరారు.
తెలంగాణ
రేపు కొల్లాపూర్ పీజీ కేంద్రంలో విస్తరణ ఉపన్యాసం


