యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ శుక్రవారం బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేశారు. ఎస్‌హెచ్‌ఓ సూర్య నాయక్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీకి పరిచయం చేశారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. పెట్రో కారును తనిఖీ చేసి పోలీసు అధికారులతో మాట్లాడారు.
తెలంగాణ
VIDEO: బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


