హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్‌లో అక్రమ నిర్మాణం కూల్చివేత

MDCL: బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అమ్మసాని వెంకట్ రెడ్డి నగర్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని డిప్యూటీ కమిషనర్ శైలజ స్పష్టం చేశారు. భవన నిర్మాణదారులు పనులు ప్రారంభించే ముందే తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు పొందాలని సూచించారు.