NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. గతంలోనూ ఇదే డివైడర్‌ను ఢీకొని పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. అయినప్పటికీ అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముందు భాగం ధ్వంసం


