GNTR: తెనాలి గిరి రోడ్డులో పారిశుద్ధ్య పనులు, రహదారుల పరిస్థితిని మంత్రి నాదెండ్ల మనోహర్, ఛైర్మన్ తోటకూర రమణారావు, కౌన్సిలర్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రోడ్లపై ఉన్న అనధికార ఆక్రమణలు తొలగించి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో మంత్రి నాదేండ్ల పర్యటన


