SRPT: సూర్యాపేట పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఖాళీ పోస్టుల భర్తీ, దురాజ్‌పల్లి చెరువు అభివృద్ధి, నూతన మాస్టర్ ప్లాన్‌కు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'సూర్యాపేట అభివృద్ధికి నిధులు కేటాయించాలి'


