ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం (28న) గోవిందరావుపేటలోని PSR గార్డెన్స్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. షుగర్, దంత, కంటి పరీక్షలతో పాటు మహిళలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కోరారు.
తెలంగాణ
ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలి: ఎస్పీ


