BHNG: రాజాపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో శనివారం కార్తీక బహుళ చతుర్థి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి సేవా కమిటీ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
సాయి మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు


