TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ సందర్శించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ సాయిప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీమృత్యుంజయ స్వామి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో నీతి ఆయోగ్ సభ్యుడి పర్యటన


