BPT: వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి తన్నీరు ప్రసాద్ తరఫున చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించి, గ్రామ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేట పంచాయతీలో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం


