హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

KNR: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు, స్నేహాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి బానోతు రాజేశ్వర్ సూచించారు. గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, కలిగి ఉండటం నేరమని, ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు.