MDCL: అదృష్ట రత్నాలు, వజ్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసినట్లు కుషాయిగూడలో ఆరోపణలు వెల్లువెత్తాయి. AS RAO నగర్లోని ఓ జ్యువెలరీ సంస్థ రత్నాలు ధరిస్తే వ్యాపారంలో కోట్ల రూపాయల లాభాలు వస్తాయని నమ్మించి కాప్రాకు చెందిన శ్రీలక్ష్మి నుంచి రూ.1.16 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణ. ఆశించిన ఫలితం రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
రత్నాలు ధరిస్తే కోట్లు వస్తాయంటూ టోకరా!


