హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దీక్షా దివస్ సభకు మహిళలు తరలిరావాలి'

SDPT: ఈ నెల 29న అల్గునూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వాల సుప్రజా నవీన్ రావు, గాదెపాక రవీందర్, పెరుక భాగ్యరెడ్డి ఉన్నారు.