హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

KMR: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టర్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.