VKB: సమీకృత జిల్లా కార్యాలయంలో యువిన్ పోర్టల్ వినియోగంపై వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, చిన్నారులకు ఇచ్చే టీకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని వివరించారు. DMHO సుధాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయకర్త సుకుమార్ పాల్గొన్నారు. టీకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
తెలంగాణ
టీకాల వివరాల నమోదు ఇక ఆన్‌లైన్‌లో..


