SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ లలిత ఫెర్టిలిటీ హాస్పిటల్‌ను DMHO డాక్టర్ లలితాదేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు వారి హోదాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
తెలంగాణ
ప్రైవేట్ ఆసుపత్రిలో DMHO ఆకస్మిక తనిఖీ


