హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్సిపల్ సిబ్బందిపై దాడి.. ఇద్దరిపై క్రిమినల్ కేసు'

ADB: విధుల్లో ఉన్న మున్సిపల్ అధికారులు, జేసీబీపై దాడికి పాల్పడిన బోయర్ మధుకర్, అనుశ్రీపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం క్రిమినల్ కేసు నమోదయిందని మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ షెడ్డును నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.