WNP: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా రైతులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పంటల సాగు, మార్కెటింగ్ విధానాలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన పొందారు. పర్యటనలో రైతులు కృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డి, అమరచింత ఏఓ అరవింద్ పాల్గొన్నారు.
తెలంగాణ
అంకాపూర్‌ను సందర్శించిన జిల్లా రైతులు


