హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోస్గిలో 29న దీక్ష దివస్ వేడుకలు

VKB: కోస్గి పట్టణంలో ఈనెల 29న దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కౌన్సిలర్ వాణిశ్రీ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు 17 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.