KMR:‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో వెలిసిన పోస్టర్లు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ‘పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా?’ అనే ప్రశ్నతో పంది ముఖం ఉన్న వ్యక్తి చిత్రాన్ని పోస్టర్లపై ముద్రించారు. QR కోడ్ స్కాన్ చేయగా ఇన్స్టా పేజీ కనిపిస్తోంది. దీని వెనుకున్నది రాజకీయ పార్టీ ఏర్పాటా? లేక సినిమా ప్రమోషనా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
కలకలం రేపుతున్న ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పోస్టర్లు


