హైదరాబాద్: 28°C
తెలంగాణ

48 మందికి ఉచిత షుగర్, బీపీ పరీక్షలు

JGL: రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిస్ మంత్ 27వ రోజు శుక్రవారం మండలంలోని కుమ్మరిపల్లిలో 48 మందికి ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఏడుగురికి మధుమేహం నిర్ధారణయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం వ్యాయామం, నడక, ఆహార నియమాలు తప్పకుండా పాటించాలన్నారు. అధ్యక్షుడు ప్రసాద్, సర్పంచ్ సంతోష్ పాల్గొన్నారు.