వనపర్తి జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 15 మంది రైతుల బృందం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది. నూతన వరి వంగడాలు, వాటి దిగుబడి సామర్థ్యం, పంట కాలపరిమితి, చీడపీడలు మరియు తెగుళ్లను తట్టుకునే లక్షణాలపై రైతులు అవగాహన పెంచుకున్నారు.
తెలంగాణ
వరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన రైతులు


