హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌లో మిథున్ గౌడ్ ప్రతిభ

KMR: కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 25న నిర్వహించిన 12వ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో 80 మీటర్ల పరుగులో జి. మిథున్ గౌడ్ మెరిట్ సర్టిఫికెట్ సాధించాడు. చిన్న వయసులోనే పరుగులో ప్రతిభ కనబరిచిన మిథున్‌ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.