హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో సినీ నటుడు నరసింహారాజుకు ఘన సత్కారం

GNTR: తెనాలిలో శతచిత్ర నటుడు నరసింహరాజును మాఏపి సభ్యులు ఘనంగా సత్కరించారు. నీడలేని ఆడది చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఆయన నటనను పలువురు కొనియాడారు. నరసింహరాజు మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతమే తన సినీ ప్రయాణానికి కారణమని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు దిలీప్ రాజు, నటులు పాల్గొన్నారు.