హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం కేంద్రాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సందర్శించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకానికి 18-59 ఏళ్ల వయస్సు గల అర్హులందరూ తమ వివరాలు నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.