హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రిస్మస్ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి'

PDPL: జిల్లాలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి రవికుమార్ తెలిపారు. ఆయన ఇవాళ చర్చి అధికారులు, పాస్టర్లతో వేడుకల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన చర్చికి రూ. 30,000 తో పాటు ప్రతి నియోజకవర్గంలో 700 క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.