MBNR: అచ్చంపేట బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి BJPపై చేసిన అనుచిత వ్యాఖ్యలను శుక్రవారం MP డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో BJP ఎదుగుదలను చూసి రేవంత్‌కు వణుకు పుడుతోందని, ఆ భయంతోనే బీజేపీని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, BRS మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు.
తెలంగాణ
CM రేవంత్ రెడ్డికి ఎంపీ కౌంటర్


