హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొత్త నియామకాలకు ముందే జీవో ఇవ్వాలి'

HYD: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ OUలో నిరసన చేపట్టారు. సీఎం, గవర్నర్‌లకు పోస్ట్‌కార్డులు పంపి తమ సమస్యలను వివరించారు. కొత్త నియామకాల నోటిఫికేషన్లకు ముందే క్రమబద్ధీకరణపై జీవో జారీ చేయాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు పనికి సమాన వేతనం అమలు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.