హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం

MDK: బాల్య వివాహాలతో బాలికల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో పోస్టర్‌ ఆవిష్కరించారు. 18 ఏళ్లలోపు బాలికలు, 21 ఏళ్లలోపు బాలురకు పెళ్లిళ్లు నేరమన్నారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన పెంచి, ఆడపిల్లలను చదివించాలని సూచించారు. హేమా భార్గవి, దేవకుమార్, నిత్యానంద పాల్గొన్నారు.