VKB: జిల్లాలో ఎండుమిర్చి ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కిలో ధర రూ.150 నుంచి రూ.250-280కి పెరిగింది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోళ్లు తగ్గించుకుంటున్నారు. గతంలో ఒకేసారి ఐదు కిలోలు కొనుగోలు చేసేవాళ్లమని, ప్రస్తుతం ధరల కారణంగా కిలోతోనే సరిపెట్టుకుంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో కొండెక్కిన ఎండుమిర్చి ధరలు


