హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 30న ఉద్యోగ మేళా

KMR: కామారెడ్డి జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ మొదటి అంతస్తులోని 121వ గదిలో మేళా జరుగుతుందన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ (ఐటీఎం స్కిల్స్ అకాడమీ)లో 50 ఖాళీలు ఉన్నాయని, అర్హులు హాజరుకావాలని సూచించారు.