హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో వరంగల్ సభ కరపత్రాలు ఆవిష్కరణ

HNK: కాజీపేటలో మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించనున్న దళితుల సమరభేరి – చలో వరంగల్ సభ కరపత్రాలను 62వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బొక్కల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్, ఎడ్ల ఉపేందర్, చిలువేరు ఆశీర్వాదం పాల్గొన్నారు.