MNCL: జైపూర్ మండలం వెంకట్రావుపల్లిలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఇందిరమ్మ బీమా పథకాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. సర్పంచ్ జాడి లక్ష్మి, ఉపసర్పంచ్ మల్కా రాజకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MPDO బాపూరావు, APO , గ్రామ కార్యదర్శి తిరుమల పాల్గొన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేసి అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్


