హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

JGL: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపతిపూర్ పీఏసీఎస్ ఛైర్మన్ నిమ్మల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోర్నపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్పంచ్ కొడిపెల్లి రాజవ్వ, రాజేశం, నరేందర్, శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.