హైదరాబాద్: 28°C
తెలంగాణ

లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలి: జీఎంఆర్

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడివి అజిలాపూర్, పేరూర్ లిఫ్ట్ పనుల పురోగతిపై ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) అధికారులతో సమీక్షించారు. అడివి అజిలాపూర్ లిఫ్ట్ సర్వే పూర్తయిందని, వారం పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పేరూర్ లిఫ్ట్ డ్రాయింగ్స్, అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.