NRPT: నర్వ మండలంలోని లంకాల గ్రామంలో కుర్వ సంఘం సోదరులు నూతనంగా నిర్మించిన శ్రీ భీరప్ప స్వామి, శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మక్తల్ నియోజకవర్గ TRS పార్టీ ఇంఛార్జి వెంకటన్న పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు.
తెలంగాణ
లంకాలలో విగ్రహల ప్రతిష్ఠాపన


