MLG: మల్లంపల్లి మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, అధిక లోడ్ సమస్యల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాత 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో అధిక సామర్థ్యం గల 8 ఎంవీఏ నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ములుగు సర్కిల్ ఎస్‌ఈ బేతి బిక్షపతి లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణ
8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు


