NRML: ఖానాపూర్ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక మహేందర్ కోరారు. ఖానాపూర్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రవిబాబు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ మౌనిక మహేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిషనర్‌ను అందరూ అభినందించారు.
తెలంగాణ
'ఖానాపూర్ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి'


