హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి'

PDPL: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని DMHO డా. వై.పవిత్ర సూచించారు. శుక్రవారం MLHPలతో నిర్వహించిన సమీక్షలో గర్భిణుల గుర్తింపు, ఏఎన్సీ పరీక్షలు,సాధారణ ప్రసవాలు, హైరిస్క్ గర్భిణులకు మెరుగైన వైద్య సేవలపై దృష్టి సారించాలని తెలిపారు. క్షయ నిర్మూలన,టీకాలు, కుటుంబ నియంత్రణ, ఎన్సీడీ స్క్రీనింగ్ లక్ష్యాలను పూర్తి చేయలని తెలిపారు.