RR: ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానం తిరిగి HYDకు చేరుకుంది. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని శంషాబాద్‌కు మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
తిరుపతికి వెళ్లి.. హైదరాబాద్‌కు రాక


