హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సమస్యలు తెలుసుకున్న ఎర్రబెల్లి

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చిందని, బోనస్ కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను నిరంతరం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.