హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విరమించుకోవాలి'

WGL: నల్లబెల్లి మండలంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ ముప్పు కృష్ణకు మెమోరాండం ఇచ్చారు. సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ.. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతులకు నష్టమన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.700 వేతనం, ఏడాదికి 200 రోజుల పని, రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.