హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు

JGL: జగిత్యాల ఎమ్మెల్యే కార్యాలయంలో చేయూత పెన్షన్ లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్, MLA సంజయ్ కుమార్ చిత్రపటాలకు శుక్రవారం పాలాభిషేకం చేశారు. పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమచేయడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పథకాలు అమలుచేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.