హైదరాబాద్: 28°C
తెలంగాణ

పన్నుల వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలి: DLPO

KMM: తల్లాడ మండలం కొడవటిమెట్ట, బిల్లుపాడు GPల రికార్డులను DLPO విజయలక్ష్మి శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని, చెత్తను 4 రకాలుగా వేరు చేసే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.